Posted in Andhra & Telangana APSRTC Special Buses : గుడ్ న్యూస్ – విజయవాడ నుంచి శ్రీశైలం, శబరిమల, అరుణాచలానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు Sanjuthra October 31, 2024 కార్తీకమాసం వేళ ఏపీఆర్టీసీ శుభవార్తం చెప్పింది. విజయవాడ నుంచి త్రిలింగ దర్శిని, అరుణాచలం, శ్రీశైలం, పంచారామాలు, శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. తక్కువ ధరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి… Source link