Ashwin on Bazball: ఇండియా బజ్‌బాల్ ఆడితే టీమ్‌లో ఎవరూ మిగలరు: అశ్విన్

Ashwin on Bazball: ఇండియా బజ్‌బాల్ ఆడితే టీమ్‌లో ఎవరూ మిగలరు అంటూ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ ఆడుతున్న బజ్‌బాల్ స్టైల్ ను ఇండియా కూడా ఫాలో అవుతుందా అన్న ప్రశ్నపై అశ్విన్ స్పందించాడు.

Source link