Attack On Principal: ప్రిన్సిపల్ పీక కోసిన ఇంటర్ విద్యార్ధి..! కాపీ కొడుతుంటే పట్టుకున్నాడని కోపం..

Attack On Principal: పరీక్షల్లో కాపీ కొడుతుంటే పట్టుకున్నందుకు పగతో రగిలిపోయాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక, మళ్లీ పరీక్షలకు హాజరు కాలేకపోవడానికి ప్రిన్సిపల్ కారణమనే కోపంతో అతని పీక కోయడానికి ప్రయత్నించాడు. 

Source link