Author: Sanjuthra

Tnpl League: ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌ల‌తో 33 ర‌న్స్ – త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో సంచ‌ల‌నం

Tnpl League: త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో రాయ‌ల్ కింగ్స్ ప్లేయ‌ర్స్ రితిక్ ఈశ్వ‌ర‌న్‌, అజితేష్ గురుస్వామి బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌ల‌తో 33…

Chandrayaan-3 Designed Based On Failure Based Approach Said ISRO Chairman S Somanath | Chandrayaan 3: ఫెయిల్యూర్ ఆధారిత విధానంలో చంద్రయాన్-3 ప్రయోగం

Chandrayaan 3: చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. జులై 14 మధ్యాహ్నం 2.35కు ప్రయోగం…

Delhi Floods CM Kejrival Orders Officials To Take Necessary Actions In War Mode Heavy Rain Floods In Capital | Delhi Floods: దిల్లీలో వర్ష బీభత్సం, పొంచి ఉన్న యమున వరద ముప్పు

Delhi Floods: దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీ…

It Looks Like The Stage Is Set For A Reshuffle Of The Union Cabinet. | PM Modi : ప్రధాని ఫ్రాన్స్ పర్యటన కంటే ముందే కేబినెట్ మార్పుచేర్పులు

PM Modi :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటన కంటే ముందే మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్ మార్పు చేర్పులపై ప్రధాని…

HCL Apprentices: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!

<p style="text-align: justify;">మధ్యప్రదేశ్&zwnj; బాలాఘట్&zwnj;లోని హిందుస్థాన్&zwnj; కాపర్&zwnj; లిమిటెడ్&zwnj;(హెచ్&zwnj;సీఎల్&zwnj;) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్&zwnj;ఖండ్&zwnj; కాపర్&zwnj; ప్రాజెక్ట్&zwnj; అప్రెంటిస్&zwnj; ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా…

Bengal Panchayat Elections: బెంగాల్‌లో ముగిసిన రీపోలింగ్, రేపు బీజేపీ ఫ్యాక్ట్‌ ఫైండింగ్ టీమ్ ఎంట్రీ – దీటుగా మమత మరో ప్లాన్!

<p>పశ్చిమ బెంగాల్&zwnj; పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల వల్ల అక్కడ చాలా చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలింగ్&zwnj;పై ప్రభావం పడిన 19…