Bandi Sanjay : దేశభక్తి విషయంలో రాజీపడని ధీరత్వం ప్రధాని మోదీ సొంతం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అగ్ని పథ్ స్కీమ్ అమలు వంటి సాహసోపేత నిర్ణయాలకు మోదీ కేరాఫ్ అడ్రస్ అన్నారు. అగ్నిపథ్ స్కీమ్ పై అపోహలు నమ్మొద్దని విద్యార్థులకు సూచించారు.