Bharath Gourav Express: పూరీ, కాశీ,అయోధ్య మార్గంలో భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్

Bharath Gourav Express: పూరి-కాశీ-అయోధ్య సర్క్యూట్‌లో, 3 ఆదనపు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల సేవలను ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా  భారత్ గౌరవ్ రైళ్లను ఐఆర్‌సిటిసి నిర్వహిస్తోంది. 

Source link