Bhatti Vikaramarka: కీసరగట్టు శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikaramarka: మహా శివరాత్రి సందర్భంగా కీసరగట్టులో జరిగిన శివరాత్రి వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్టు చెప్పారు. 

Source link