Bhavani Deekshalu: నవంబర్ 11 నుంచి భవానీ దీక్షల ప్రారంభం,డిసెంబర్21 నుంచి విరమణ, 25న దీక్షల ముగింపు

Bhavani Deekshalu: బెజవాడ కనకదుర్గమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు భక్తులు చేపట్టే మండల దీక్షలు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి.  40రోజుల పాటు జరిగే ఈ దీక్షల విరమణ డిసెంబర్ 21తో ముగుస్తాయి.  డిసెంబర్ 25న పూర్ణాహూతితో  భవానీ దీక్షల్ని ముగిస్తారు. 

Source link