Posted in Andhra & Telangana Bhim Army Chief : 'దళితబంధు' దేశానికే ఆదర్శం – భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ Sanjuthra July 29, 2023 BHIM Army Chief Meets CM KCR: ‘దళితబంధు’ సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఆజాద్… పలు అంశాలపై చర్చించారు. Source link