Bhupalapalli Murder: మేడిగడ్డ కుంగుబాటుపై పిటిషన్‌ వేసిన వ్యక్తి దారుణ హత్య.. భూపలపల్లి జిల్లాలో ఘోరం

Bhupalapalli Murder: భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్య జరిగింది. మేడిగడ్డ కుంగుబాటుపై న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్యపై మృతుని కుటుంబీకులు  ఆందోళనకు దిగారు. 

Source link