BJP BSP Target: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. బిఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా వడపోత పనిలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లో టిక్కెట్లు దక్కని వారిపై బీజేపీ, బిఎస్పీలు ఆశలు పెట్టుకున్నాయి.