BJP Telangana : అసెంబ్లీ బరిలో ముఖ్య నేతలు! హైకమాండ్ టార్గెట్ ఫిక్స్ చేసిందా..?

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేసింది బీజేపీ హైకమాండ్. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల లిస్ట్ పై కసరత్తు షురూ చేసినట్లు తెలుస్తోంది.

Source link