Blackmailing: బిల్డర్‌కు బెదిరింపులు.. మీడియా ప్రతినిధులపై కేసులు

Blackmailing: హైదరాబాద్‌లో మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చి వేయిస్తామంటూ వేధిస్తుండటంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Source link