Blast in Visakhapatnam: అనకాపల్లి ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Blast in Visakhapatnam: అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీ రియాక్టర్‌లో పేలుడు జరగడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 

Source link