Boy Suicide: నచ్చిన కటింగ్ చేయించలేదని తొమ్మిదేళ్ల బాలుడి ఆత్మహత్య, మహబూబాబాద్‌లో విషాదం

Boy Suicide: ఉమ్మడి వరంగల్ లోని మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేని హెయిర్ కట్టింగ్ చేయించడంతో తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Source link