BRS Candidates : బీఆర్ఎస్ అభ్యర్థులపై నిఘా నీడ, అసమ్మతి నేతలతో పెద్ద చిక్కు!

BRS Candidates : కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ టికెట్లు పొందిన అభ్యర్థు్ల్లో ఆ సంతోషం కనిపించడంలేదు. సొంత పార్టీ నేతల అసమ్మతి, అధిష్టానం సర్వేలతో పరిస్థితులు మారిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

Source link