BRS Chief KCR : రేపు అసెంబ్లీకి కేసీఆర్ – ఎమ్మెల్యేగా ప్రమాణం, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు..!

BRS Party News: గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం(రేపు) ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం స్పీకర్ ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

Source link