BRS Narsapur Candidate: బిఆర్‌ఎస్‌ నర్సాపూర్‌‌ అభ్యర్ధిపై వీడని సస్పెన్స్…

BRS Narsapur Candidate: బిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నర్సాపూర్‌లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. పార్టీ తరపున 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థి ప్రకటనను మాత్రం వాయిదా వేశారు.

Source link