BRS vs Congress : 'ధరణి'పై మాటల యుద్ధం – ఎవరికి ఆయుధం కాబోతుంది..?

Dharani Portal : ధరణి పోర్టల్ అంశం ఈ మధ్య గట్టిగా చర్చకు వస్తోంది. రద్దు చేస్తామని ప్రతిపక్ష అంటే… అంతా బాగానే ఉందని ప్రభుత్వం పదే పదే చెబుతుంది. ఇది కాస్త ఎన్నికల వేళ…. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయంలో బీజేపీ…వాదన మరోలా ఉంది.

Source link