Car On RailwayTrack: రైలు వస్తున్నా చూసుకోకుండా కారుతో సహా ట్రాక్ దాటేందుకు చేసిన ప్రయత్నం ప్రమాదానికి కారణమైంది. పట్టాలు దాటుతుండగా ట్రాక్‌పై కారు మొరాయించడంతో రైలు ఢీకొంది.గూడ్స్ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.