CBN In Chandragiri: చంద్రగిరిలో చంద్రబాబు, అభివృద్ది పనులు.. శంకుస్థాపనల్లో బిజీబిజీ

CBN In Chandragiri: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు  వాహనాలను పంపిణీ చేవారు. 

Source link