CBN In Davos WEF: ఆశావాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. విరామం లేకుండా రెండో రోజూ సమావేశాలు

CBN In Davos WEF: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రెండో రోజు చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థలతో సమావేశమయ్యారు. 

Source link