CBN On Jagan: జగన్ ప్రభుత్వానికి గడువు దగ్గర పడిందన్న చంద్రబాబు

CBN On Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి గడువు ముగిసిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి వ్యవహారంపై కోర్టులు ఏమి తేల్చలేవని,ఎన్నికల్లో ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.ఎన్నికల్లోగా తీర్పు వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నారు. రాష్ట్రంలో విషయాలన్నీ కోర్టులకు తెలుసన్నారు. 

Source link