Chandrababu custody: చంద్రబాబు హౌస్ కస్టడీపై తెగని ఉత్కంఠ

Chandrababu custody: భద్రతా కారణాలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును గృహ నిర్బంధానికి మార్చాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఎన్‌ఎస్‌జి సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రత లేదని టీడీపీ ఆరోపిస్తోంది. 

Source link