Chandrababu On Volunteers : వాలంటీర్లూ… మీరు ఆ పనులు చేయకండి

Chandrababu On Volunteers :వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేవలం ప్రభుత్వ పనులు మాత్రమే చేయాలని హితవు పలికారు. 

Source link