ChandraBabu Remand: సెంట్రల్ జైల్లో చంద్రబాబు, రిమాండ్‌లో తొలివారం పూర్తి

ChandraBabu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి వారం గడిచింది. ఒకటి రెండు రోజుల్లో ఏదో మాయ జరిగిన బాబు బయటక వచ్చేస్తారని భావించిన వారికి నిరాశ తప్పడం లేదు. టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. 

Source link