Chikoti Praveen : లాల్ దర్వాజ బోనాల్లో చీకోటి ప్రవీణ్ అత్యుత్సాహం, గన్స్ తో ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం!

Chikoti Praveen : హైదరాబాద్ లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజ అమ్మవారి దర్శనానికి వచ్చిన చికోటి ప్రవీణ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వెపన్స్ కలిగిన ప్రైవేట్ సెక్యూరిటీతో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

Source link