Chiranjeevi Contraversy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. పవన్ మంత్రి అంబటి మధ్య తలెత్తిన వివాదంతో , పవన్ రెమ్యునరేషన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ సినిమా ఫంక్షన్లో చిరు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి.