Posted in Andhra & Telangana CM Chandrababu : ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు Sanjuthra November 27, 2024 CM Chandrababu : రాష్ట్రంలో ఇసుకకు పెరుగుతున్న డిమాండ్, సరఫరా, లభ్యత పెంపుదలపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. Source link