CM KCR : అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల హత్యా రాజకీయాలు – సీఎం కేసీఆర్

CM KCR : హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ చేరారు. వీరి చేరికతో బీఆర్ఎస్ బలపడిందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.

Source link