CM Revanth Musi River Yatra : సీఎం రేవంత్ ‘మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర’

మూసీ పునరుజ్జీవన సంకల్ప యాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి… మూసీ పరీవాహక ప్రాంత రైతులను కలుస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మూసీ మురుగునీటి ప్రధాన బాధితులుగా ఉన్న ఉమ్మడి నల్గొండ రైతాంగం, ప్రజల మద్దతు కూడగట్టేందుకు సీఎం పర్యటనను ఉపయోగించుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Source link