CM Revanth On PM Modi : 'మోదీజీ.. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం' – సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా.. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని అంశాలను ప్రస్తావించారు.

Source link