CM Revanth Reddy : రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ, బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : 25 రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉంటే నిరూపించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డు పడుతున్నారన్నారు.

Source link