CM Revanth Reddy : వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయండి – పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy Review : పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Source link