కేరళలో సినీ ఇండస్ట్రీ సమ్మె
– జూన్ ఒకటి నుంచి సమ్మె చేయనున్న మాలీవుడ్
– షూటింగులు బంద్… థియేటర్ల ప్రదర్శనలు నిలిపివేత
– నిరవధికంగా కొనసాగనున్న సమ్మె
– సమ్మెను ప్రకటించిన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ
– పెరిగిన బడ్జెట్లు.. తగ్గిన సక్సెస్ శాతం
– నటీనటులతో పాటు పారితోషికం పెంచిన టెక్నీషియన్లు
– నిర్మాతల మీద పెరుగుతున్న భారం
– వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికే ఈ సమ్మె
– మిగిలిన ఇండస్డ్రీల మీద పడనున్న ప్రభావం
– జూన్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాల మలయాళ వెర్షన్ల పరిస్థితి గందరగోళం