Crazy update on Salaar teaser సలార్ టీజర్ అప్ డేట్ వచ్చేస్తుంది


Thu 29th Jun 2023 10:47 PM

salaar teaser  సలార్ టీజర్ అప్ డేట్ వచ్చేస్తుంది


Crazy update on Salaar teaser సలార్ టీజర్ అప్ డేట్ వచ్చేస్తుంది

Next BIGGEST update.

PAN world Star #Prabhas #SalaarTeaser announcement.

#Salaar in cinemas from Sep 28.

నెక్స్ట్ బిగ్గెస్ట్ అప్ డేట్ సలార్ టీజర్ గురించే అంటూ ప్రభాస్ అభిమాని ట్వీట్ చేస్తే ఏమోలే అనుకోవచ్చు. కానీ ప్రముఖ పీఆర్వో ఒకరు.. ప్రభాస్ సలార్ టీజర్ అప్ డేట్ పై.. ఇలా ట్వీట్ వెయ్యడం చూసాక ప్రభాస్ ఫాన్స్ కి ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ బ్రో టీజర్ మ్యానియాతో ఊగిపోయింది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల బ్రో టీజర్ ఫాన్స్ ని ఊపేసింది.. పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన స్టయిల్, స్వాగ్, అలాగే సాయి తేజ్ స్టయిల్, ఆయన అమాయకత్వానికి అందరూ పడిపోతున్నారు. ప్రస్తుతం బ్రో టీజర్ హడావిడి ముగిసింది.

ఇక నెక్స్ట్ రాబోయే బిగ్గెస్ట్ అప్ డేట్ సలార్ టీజర్ అంటూ ఆయన వేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ప్యాన్ ఇండియా స్టార్ కాదు ప్యాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సలార్ టీజర్ అనౌన్సమెంట్ వచ్చేస్తుంది అంటూ ట్వీట్ వేశారు. సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నా.. మేకర్స్ నుండి దానిపై ఎలాంటి అప్ డేట్ రావడమే లేదు. మరి సెప్టెంబర్ 28 న సలార్ రిలీజ్ అవ్వబోతుంది.. ఇక టీజర్ కోసం ఫాన్స్ ని ఇంతిలా వెయిట్ చేయించడం ఏం న్యాయం చెప్పండి. మరి ఈ వార్తలని రూమర్స్ లిస్ట్ లో వెయ్యకుండా ఆ సలార్ టీజర్ ఏదో వదలండి స్వామి అంటూ వేడుకుంటున్నారు ఆయన అభిమానులు.


Crazy update on Salaar teaser:

Interesting update on Salaar teaser





Source link