cricketer Minnu Mani: మహిళా క్రికెటర్ మిన్ను మణికి అరుదైన గౌరవం.. రోడ్డు జంక్షన్‌కు ఆమె పేరు

cricketer Minnu Mani: మహిళా క్రికెటర్ మిన్ను మణికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఓ రోడ్డు జంక్షన్‌కు ఆమె పేరు పెట్టారు. కేరళలోని వయనాడ్ జిల్లాలోని ఓ రోడ్డు జంక్షన్ పేరును మిన్ను మణి జంక్షన్ గా మార్చడం విశేషం.

Source link