CSIR NGRI Hyderabad Jobs 2025 : హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు – భారీగా జీతం..! ముఖ్య వివరాలివే

CSIR NGRI Hyderabad Recruitment 2025: హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 19 సైంటిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరుగుతాయి.

Source link