Cyber bullying: సోషల్ మీడియాలో దుష్ప్రచారం, దూషణలు.. ఒక్క రోజులో 42మందిపై కేసులు, అసలు ముఖాలను బయట పెట్టే యోచన…

Cyber bullying: ఆంధ్రప్రదేశ్‌ సోషల్ మీడియా వేదికగా ముసుగు ముఖాలతో చెలరేగిపోతున్న సైబర్‌ బుల్లియింగ్‌కు అడ్డు కట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారం శృతి మించుతోంది.  సైబర్‌ దూషణకు అడ్డు కట్ట వేసేందుకు కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Source link