Cyclone Fengal Effect : ఫెంగల్‌ తుపానుపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Cyclone Fengal Effect : ఫెంగల్‌ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా.. సీఎం చంద్రబాబు తుపానుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టలు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

Source link