Daggubati Purandeswari: ఏపీలో మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలన్న పురందేశ్వరి

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మద్యం మరణాలపై సిబిఐ విచారణ జరగాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో అక్రమాలపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, అధికార పార్టీ దోపిడీని ప్రజలకు వివరిస్తామని,  ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. 

Source link