డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై డీఎంకే పోరాటానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 22న చెన్నైలో జేఏసీ సమావేశాన్ని తలపెట్టింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు డీఎంకే నేతల బృందం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది.