DIET Recruitment: ఏపీ డైట్‌ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 10వరకు గడువు

DIET Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్ 10వ తేదీలోగా ఆన్‌‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో రాత పరీక్షల ద్వారా ఎంపికలు ఉంటాయి.

Source link