East Godavari : మ్యాట్రిమోనీ సైట్ల‌తో మ‌హిళ‌ల‌కు వ‌ల‌.. రెండో వివాహం కోసం ఎదురు చూసేవారే ల‌క్ష్యం!

East Godavari : రెండో వివాహం కోసం ఎదురుచూసేవారే అతని టార్గెట్. మ్యాట్రిమోనీ సైట్ల‌తో వ‌ల వేసేవాడు. ఆపై ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త‌, ఐటీ ఉద్యోగిని అంటూ ప‌రిచయం చేసుకునేవాడు. ఒక్కో మ‌హిళ‌కు ఒక్కో రకంగా చెప్పి మోసాలు చేశాడు. ఏపీ, తెలంగాణ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల్లో డ‌బ్బు కాజేసిన కేటుగాడు అరెస్టు అయ్యాడు.

Source link