ECHS Hyderabad Recruitment : హైదరాబాద్ ECHSలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాలు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 102 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. వీటిలో పారా మెడికల్, నాన్ మెడికల్ తో పాటు మెడికల్ కేటగిరి పోస్టులు ఉన్నాయి. 102 పోస్టుల్లో అత్యధికంగా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 24 ఉన్నాయి.

Source link