Posted in Andhra & Telangana Eluru Crime: ఏలూరు జిల్లాల్లో ఘోరం…ప్రేమ పేరుతో వశపరుచుని బాలికపై అత్యాచారం Sanjuthra January 20, 2025 Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలికను ఒక బాలుడు ప్రేమ పేరుతో వశపరుచుకున్నాడు. అనంతరం కిడ్నాప్ చేసి, ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుడిపై పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. Source link