Eluru district : గోదావ‌రి చూపిస్తాన‌ని తీసుకెళ్లి… చిన్నారిపై యువ‌కుడు అత్యాచారం!

Eluru district Crime News : ఏలూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. గోదావ‌రి చూపిస్తాన‌ని తీసుకెళ్లి ఏడేళ్ల చిన్నారిపై యువ‌కుడు అత్యాచారం చేశాడు. 

Source link