Eluru Fraud: ఇస్రోలో ఉన్నతోద్యోగినంటూ నమ్మించి ఐదో పెళ్లికి రెడీ అయిన కేటుగాడిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 9వ తరగతి మాత్రమే చదివిన నిందితుడు మోసాలు చేస్తూ జల్సా జీవితం గడిపేస్తున్నాడు. నిందితుడిగా బంధువులుగా వ్యవహరిస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.