Fake Doctors In Hyd: ఫేక్ డిగ్రీలతో ఇరవై ఏళ్లుగా వైద్యం..దంపతుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Fake Doctors In Hyd: ఎలాంటి విద్యార్హతలు లేకుండా పేదలు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా వైద్య సేవలు అందిస్తున్న నకిలీ డాక్టర్ దంపతుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Source link