Farm Lands Fraud: ఫార్మ్‌ ల్యాండ్స్‌ కొంటున్నారా?వాటి చట్టబద్దతపై హైడ్రా వార్నింగ్…

Farm Lands Fraud: తక్కువ ధరకు ఎక్కువ భూమి వస్తుందనే ఆశతో ముందు వెనుక ఆలోచించకుండా ఫార్మ్‌ ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తే తిప్పలు తప్పవు.  ఫార్మ్ ల్యాండ్స్‌ చట్టబద్దతపై హైడ్రా కమిషనర్‌ హెచ్చరించారు. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు అనుమతులకు  నిబంధనలు తెలియకుండా వాటిని కొనొద్దని హెచ్చరించారు. 

Source link